Kitchenvantalu

Mango Puri Recipe:రోజు తినే టిఫిన్ బోర్ కొడితే.. కొంచెం కొత్తగా పూరీలు ఇలా చేసుకోండి

Mango Puri:పిల్లలు ఇష్టపడే లాగా, ఏదో ఒక వైరెటీ చేయాలనుకుంటే, పూరీని మ్యాంగో మిక్స్ చేసి,మ్యాంగో పూరి చేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
మామిడిపిండి గుజ్జు – 3/4కప్పులు
షుగర్ పౌడర్ – 1/2 కప్పు
బొంబాయ రవ్వ – ¼ కప్పు
యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా మామిడికాయ గుజ్జును, తీసి, గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
2. పూరి కోసం మిక్సింగ్ బౌల్ లో గోధుమపిండిని, ఉప్పు, యాలకుల పొడి, బొంబాయి రవ్వ, చెక్కర పొడి, వేసుకుని,అందులో మామిడికాయ గుజ్జు వేసి, కలుపుకోవాలి.
3. అవసరం అయితే కొద్దిగా నీరు యాడ్ చేసుకుని పూరి పిండిలా కలుపుకోవాలి.
4. కలుపుకున్న పిండిని 20 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
5.అరగంట తర్వాత నానిన పిండిని పూరిలా కాల్చుకుని, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
6. అంతే మ్యాంగే పూరి రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."