BusinessKitchenvantalu

Electric Cup Cooler:అప్పటికప్పుడు చల్లగా తాగాలనుకునేవారికి చక్కని ఎంపిక..

Electric Cup Cooler:అప్పటికప్పుడు చల్లగా తాగాలనుకునేవారికి చక్కని ఎంపిక.. ఈ పరికరంపైన ఉండే కప్పులో నీళ్లు, జ్యూస్‌, పాలు, పెరుగు… ఇలా కావాల్సినదాన్ని వేసుకుని స్టార్ట్‌ బటన్‌ని నొక్కితే చాలు.

నిమిషాల వ్యవధిలో అవి చల్లగా అయిపోతాయి. ఐసు లేదా ఫ్రిజ్‌ అందుబాటులో ఉండని ప్రయాణాల సమయంలో ఇది బాగా సహాయపడుతుంది.

చల్లని నీళ్లూ, జ్యూసుల్లాంటివి ఎక్కువగా తాగే వారికీ చాలా బాగా సహాయపడుతుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Electric Cup Cooler
https://amzn.to/4bEQZoe