Mixer Grinder:మిక్సర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 5000 లోపు మంచి మిక్సర్స్..
Mixer Grinder:మిక్సర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. ౩౦౦౦ లోపు మంచి మిక్సర్స్.. ప్రతి వంట గదిలోను మిక్సర్ గ్రైండర్ తప్పనిసరిగా ఉంటుంది. అన్ని రకాల దినుసులను గ్రైండ్ చేయటానికి తప్పనిసరిగా చాలా శక్తివంతమైన మిక్సర్ గ్రైండర్ ఉండాల్సిందే.
ఈ Best Mixer Grinders అధిక నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ జార్‌తో మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ Mixer Grinder అన్ని రకాల కఠినమైన, మృదువైన పదార్థాల గ్రైండింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది.
వీటిలో మీరు పసుపు, కొబ్బరి, ఇడ్లీ దోస పిండి, సమోసా చట్నీ సుగంధ ద్రవ్యాలను కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవి మిల్క్‌షేక్‌లు మరియు జ్యూస్ లను తయారు చేయడానికి కూడా సులభ్మగా ఉంటుంది. ఇవి మీ వంటగదికి మరింత అందాన్ని తీసుకువస్తాయి. అంతేకాక వీటిని శుభ్రం చేయటం కూడా చాలా సులువు. అమెజాన్‌లో లభించే Best Mixer Grinders ఇవే. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
Prestige Delight Plus
ఈ Prestige Delight Plus Mixer Grinder చాలా శక్తివంతంగా ఉండటమే కాకుండా, చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ పవర్ కలిగి ఉంది. ఈ శక్తివంతమైన మిక్సర్ గ్రైండర్ గట్టి, మృదువైన పదార్థాలను చాలా సులభంగా గ్రైండింగ్ చేస్తుంది.
ఈ Mixer Grinder లో మీరు 100 శాతం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన నాలుగు బ్లేడ్‌లను పొందవచ్చు. ఈ Mixer Grinder లో మీరు 1 జ్యూసర్ జార్, మూడు మామూలు జార్‌లను పొందుతారు. ఇందులో స్వచ్ఛమైన రాగి వైండింగ్‌తో కూడిన మోటారు ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ ఓవర్‌లోడ్ రక్షణతో వస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/lYifR
Maharaja Mixer Grinder
ఇది 1000 వాట్ పవర్‌తో వస్తున్న Maharaja Whiteline Mixer Grinder. ఇందులో మీరు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన 3 జార్‌లను పొందవచ్చు. ఇది బ్లాక్ కలర్ ఉన్న మిక్సర్ గ్రైండర్. ఈ మిక్సర్ తో చాలా సులభంగా కొబ్బరి, పసుపు, వేరుశెనగ వంటి గట్టి వస్తువులను గ్రైండింగ్ చేయవచ్చు.
ఈ Mixer Grinder తో మీరు 30 నిమిషాల పాటు నిరంతరంగా గ్రైండింగ్ చేయవచ్చు. ఈ మిక్సర్ గ్రైండర్ లో 22,000 rpm శక్తివంతమైన మోటార్ ఉంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/U8MjD
Butterfly Jet Elite Plus Mixer Grinder
ఈ Butterfly Jet Elite Plus Mixer Grinder 750 వాట్ పవర్ కలిగి ఉంటుంది. ఇందులో మనకు శక్తివంతమైన మోటార్ లభిస్తోంది. ఇందులో మీరు 4 గ్రైండింగ్ జార్‌లు, ఒక జ్యూసర్ జార్‌లు పొందుతున్నారు. మీ వంటగది మరింత స్టైలిష్‌గా ఉండాలనుకుంటే ఈ మిక్సర్ గ్రైండర్ మీ దగ్గర ఉండాల్సిందే. ఇందులో మీరు గట్టి పదార్థాలను సులభంగా గ్రైండ్ చేయవచ్చు. మీరు ఈ Mixer Grinder లో గ్రైండింగ్ నుంచి జ్యూస్ చేయడం వరకూ అన్ని పనులు చేయవచ్చు.
Prestige Iris Plus
Prestige Iris Plus 750 watt mixer grinder అత్యంత శక్తివంతమైన విద్యుత్ మోటార్‌ను కలిగి ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ 750 వాట్ల విద్యుత్ వినియోగ సామర్థ్యంతో మనకు అందుబాటులోకి వస్తుంది. ఇందులో మీరు 2000 rpm మోటార్ ఉంటుంది. ఈ మిక్సర్ తో పాటు 300 మి.లీ చట్నీ జార్, 1 లీటర్ డ్రై గ్రైండర్ జార్, 1.5 లీటర్ వెట్ గ్రైండర్ జార్ వస్తాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/9NNXz