Home Business Ideas:హోమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది?
Home Business ideas:ఈ ఆర్టికల్లో లవ్లీ చాకోస్ ఎలా స్టార్ట్ అయింది మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బిజినెస్ జర్నీలో మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను.
అలానే మీకు రియల్ హోమ్ బిజినెస్ ఎలా ఉంటది అండ్ వర్క్ ఫ్రొం హోమ్ స్కామ్స్ గురించి మీకు వివరిస్తాను ( ఈ ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి. ఈ స్కామ్స్ గురించి తెలుసుకొని ఆ ట్రాప్ లో వెళ్లకుండా ఉంటారు) .
రియల్ బిజినెస్ లో మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ గాని సర్వీస్ గాని మీ మనీ అండ్ టైం ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తారు. బిజినెస్ లో రెండు రకాలు ఒకటి ఆర్డర్ కి పేమెంట్ వచ్చిన తర్వాత వస్తువు ఆర్ సర్వీస్ డెలివర్ అవుతుంది.
సెకండ్ బిజినెస్ మోడల్ లో పేమెంట్ అడ్వాన్స్ తీసుకోవచ్చు లేదా డెలివరీ లేదా స్టాక్ కంప్లీట్ అయిన కొన్ని రోజుల తర్వాత మీకు పేమెంట్ క్రెడిట్ అవుతుంది . లవ్లీ చాకోస్ మేము ప్రిఫర్ చేసేది ప్రీ ఆర్డర్ బిజినెస్. ఈ బిజినెస్ మోడల్ అయితే మీరు క్యాష్ ఫ్లోలో ఉంటారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ ఎలా ఉంటాయి ?
1. సోషల్ మీడియా పేజెస్ లైక్ చేయడం , యూట్యూబ్ వీడియోస్ లైక్ చేయడం స్టార్టింగ్ లో చిన్న అమౌంట్ పే చేస్తారు 150rs or 200rs తర్వాత మీకు మోర్ వర్క్ ఇవ్వటానికి అమౌంట్ డిమాండ్ చేస్తారు తర్వాత వాళ్ల నుంచి రెస్పాన్స్ ఉండదు.
2. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆర్ పాంజి స్కామ్స్ ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ ఉపయోగం ఉన్నా లేకున్నా మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ కి సెల్ చేయాలి .
3. డేటా ఎంట్రీ వర్క్స్ ఇస్తామని చెప్తారు బట్ upfront fee అడుగుతారు.
లవ్లీ చాకోస్ నేను మా వైఫ్ శ్రావణి అరౌండ్ 2014 హైదరాబాద్ మా హోమ్ కిచెన్ నుంచి స్టార్ట్ చేశాం. స్టార్టింగ్ చాక్లెట్ మేకింగ్ ఒక చెఫ్ కి అవుట్సోర్సింగ్ చేసాం. అయితే అక్కడ మాకు మెటీరియల్ కాస్ట్ డిఫరెన్స్ వచ్చినాయి. అప్పుడు నుంచి మేము సొంతంగా నేర్చుకొని చాక్లెట్స్ కస్టమైజ్ చేయడం నేర్చుకున్నాము.
మేము www.lovelychocos.com వెబ్ సైట్ అండ్ whatsapp ద్వారా ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటాము. కస్టమైజ్ చాక్లెట్ ఆర్డర్ మా హోమ్ కిచెన్ లో తయారవుతుంది తరువాత అక్కడి నుంచి డెలివరీ లోకల్ మరియు ఫ్యాన్ ఇండియా డెలివరీ చేస్తాము.
మీరు హోమ్ బిజినెస్ లేదా ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన కింద పాయింట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి వాటిలో మేము మిస్టేక్ చేసాం.
1. లవ్లీ చాకోస్ న్యూ ఐడియా కాబట్టి మేము స్టార్టింగ్ బడ్జెట్ కాలిక్యులేట్ చేసుకోలేదు.
2. స్టార్టింగ్ లో మేము రన్నింగ్ క్యాపిటల్ ఎంత అవసరం అనేది అవగాహన లేదు.
3. మ్యాన్ పవర్ ట్రైన్ చేసుకోలేదు. మేము అన్ని పనులు మేమే చేసే వాళ్ళము.
4. ఒకేసారి హెవీ స్టాక్ ఆర్డర్ చేసాం. దా నివల్ల మనీ బ్లాక్ అయింది.
5. బ్యాంక్ లోన్ ట్రై చేయకుండా ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్నాము.
6. స్టార్టింగ్ లో మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు.
ఇప్పుడు లవ్లీ చాకోస్ స్టాండర్డ్ ఆర్డర్స్ తో రన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం ఫండింగ్ తెచ్చుకొని ఒక క్లౌడ్ కిచెన్ ఒక స్టోర్ లాంచ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాము. మరియు ఈ సంవత్సరం మేజర్ ఇండియన్ సిటీస్ లో విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం.
మీరు హోమ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఒక 7 day ట్రైనింగ్ కోసం స్టార్ట్ చేశాను. ఈ ట్రైనింగ్ కాస్ట్ వచ్చి 8260 రుపీస్ ఉంటుంది . ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ చెప్పగలను. ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న రైన్ ట్రీ పార్క్ కమ్యూనిటీ లో ఉన్నాను. ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఒక ఇన్కం క్రియేట్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను.
నా కన్సల్టింగ్ వెబ్సైట్ విజిట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు https://myownbusiness.in/ .
హోమ్ బిజినెస్ గురించి ట్రైనింగ్ కావాలంటే కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి బుక్ చేసుకోండి.
https://shorturl.at/BDPpv
lovelychocos లో చాక్లెట్ ఆర్డర్ ఇవ్వాలంటే కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి ఆర్డర్ ఇవ్వండి.
https://shorturl.at/cas6s