Today Gold Rate:మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..
Today Gold Rate:మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం కొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.
22 క్యారెట్ల బంగారం ధర 1200 రూపాయిలు తగ్గి 70800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1310 రూపాయిలు తగ్గి 77240 గా ఉంది
వెండి కేజీ ధర 2500 రూపాయిలు తగ్గి 98,000 గా ఉంది