daibetes:మధుమేహానికి ప్రకృతి ప్రసాదం.. రోజు ఈ ఆకులు రెండు తింటే చాలు.. అద్బుతాలు చూస్తారు!
Curry Leaves For diabetes: డయాబెటిస్ ఉన్నవారు కొన్ని ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాంటి ఆకులలో కరివేపాకు మరియు కాకర ఆకు గురించి తెలుసుకుందాం.
కాకరకాయ ఆకు చేదుగా ఉన్నా దానిలో గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి రోజు ఉదయం కాకర ఆకులను రెండు తీసుకోని శుభ్రం కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
మనం ప్రతి రోజు కరివేపాకును వాడుతూ ఉంటాం. అయితే కరివేపాకు ఎన్నో రకాల సమస్యలను నయం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో చాలా అద్భుతంగా పని చేస్తుంది.
డయాబెటిస్ నియంత్రణలో కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మనలో చాలా మందికి ఈ విషయం తెలియక కరివేపాకును పెద్దగా పట్టించుకోము. అయితే ప్రతి రోజు కరివేపాకు తీసుకుంటే మాత్రం డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొనే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి.
అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజు తీసుకుంటే కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు స్టార్చ్ ను గ్లూకోజ్ గా మారకుండా నిరోదిస్తుంది. కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్ మరియు కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి.
కరివేపాకులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది.దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకు పొడి తయారుచేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు.
కరివేపాకును ఏ రూపంలో తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్‌తో బాధపడేవారు.. డయాబెటీస్ రాకుండా ఉండాలని అనుకునేవారు కరివేపాకుని హ్యాపీగా తినేసేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ