BusinessToday gold rate

Gold Rate Today: బ్రేక్ పడేదెప్పుడు.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold Rate Today: బ్రేక్ పడేదెప్పుడు.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉంది. సామాన్యునికి అందని ద్రాక్ష వలెనె ఉంది. అలాగే బంగారం కొనటానికి అసలు కంగారు పడకుండా wait చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 8,9450 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు పెరిగి 9,7580 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 1,10,000 గా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."