Healthhealth tips in telugu

నరాల బలహీనత, నొప్పులు శాశ్వతంగా మాయం.. ఇలా చేస్తే మీ నరాలు ఉక్కులా మారతాయి!

Nerve weakness Home Remedies In telugu :నరాల బలహీనత, నొప్పులు శాశ్వతంగా మాయం.. ఇలా చేస్తే మీ నరాలు ఉక్కులా మారతాయి! నరాల బలహీనతకు ఇక గుడ్ బై! మీ నరాలలో అడ్డంకులను తొలగించి, నరాలను బలంగా మార్చే అద్భుతమైన పద్ధతి. ఆ శాశ్వత పరిష్కారం ఏంటో ఇక్కడ పూర్తి వివరాల్లో తెలుసుకోండి.

నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం, అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలు చూస్తుంటాం.

Hair Fall Tips in telugu
ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఈ వ్యాధి నుంచి బయట పడటానికి ఆయుర్వేదంలో అద్భుతమైన నివారణ చిట్కాలు ఉన్నాయి. నరాల బలహీనత తో బాధపడేవారు కరివేపాకు తింటే నరాలను గట్టి పరుస్తుంది. కరివేపాకు నరాల బలహీనతకు చాలా బాగా సహాయపడుతుంది.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల కరివేపాకు రసం, ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ పంచదార వేసి బాగా కలిపి ఉదయం,సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే క్రమంగా నరాల బలహీనత తగ్గిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
cold remedies

కరివేపాకులో కోయినీ జెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది.అందుకే దాని రుచీ,వాసనలు డిఫరెంట్ గా ఉంటాయి.కరివేపాకుని ఇంట్లో పెంచినట్లైతే ఒక మందుల షాపుని మన ఇంట్లో ఉంచుకున్నట్టే అవుతుంది. కరివేపాకు చెట్టు దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."