Healthhealth tips in telugu

రోజూ పరగడుపున ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు.. ఎంతటి థైరాయిడ్ సమస్యకైనా చెక్ పడాల్సిందే!

Thyroid In Telugu : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది థైరాయిడ్ (Thyroid) బారిన పడుతున్నారు. థైరాయిడ్ వచ్చిందంటే బరువు పెరగడం, నీరసం, జుట్టు రాలడం లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

జీవితకాలం మందులు వాడాల్సిందే అని చాలామంది కంగారు పడుతుంటారు. అయితే, మన వంటింట్లో ఉండే పసుపు, మిరియాలతో థైరాయిడ్ గ్రంథి పనితీరును నాచురల్‌గా మెరుగుపరుచుకోవచ్చు.

థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్‌ను విడుదల చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు.

థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి, శారీరక క్రియలను నియంత్రిస్తుంది.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది థైరాయిడ్ (Thyroid) బారిన పడుతున్నారు. థైరాయిడ్ వచ్చిందంటే బరువు పెరగడం, నీరసం, జుట్టు రాలడం లాంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

జీవితకాలం మందులు వాడాల్సిందే అని చాలామంది కంగారు పడుతుంటారు. అయితే, మన వంటింట్లో ఉండే పసుపు, మిరియాలతో థైరాయిడ్ గ్రంథి పనితీరును నాచురల్‌గా మెరుగుపరుచుకోవచ్చు.

ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఒక గ్లాస్ లో పావు టీ స్పూన్ పసుపు,పావు టీ స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి వేడి నీటిని పోసి దానిలో అరస్పూన్ కొబ్బరి నూనె కలిపి ప్రతి రోజు తాగితే థైరాయిడ్ సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."