Beauty TipsHealthhealth tips in telugu

40+ వయసులో ముడతలు, మచ్చలు పోవాలా? అయితే ఈ ఫేస్ గ్లో టిప్స్ మీకోసమే!

Young Look home remedies In Telugu :వయసు పెరిగినా యవ్వనంగా ప్రకాశవంతంగా ముఖం కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి 30 సంవత్సరాలు వచ్చేసరికి ముఖంపై ముడతలు నల్లని మచ్చలు వంటివి వచ్చేస్తూ ఉంటాయి

ఈ సమస్యలు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

దీనికోసం బంగాళదుంప తొక్క తీసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి దానిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే ముఖంపై ముడతలు మచ్చలు అన్ని తొలగిపోతాయి

టమాటా పేస్ట్ చేసి దానిలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ముడతలు నల్లని మచ్చలతో పాటుగా మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది.

మనలో చాలా మంది ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పిన చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

ఈ చిట్కాను నెల రోజుల పాటు ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు. నేను ఈ చిట్కాను ఫాలో అయ్యి మంచి పలితాన్ని పొందాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."