Beauty TipsHealthhealth tips in telugu

ఒక్కసారి ట్రై చేయండి చాలు.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం ఖాయం!

White Hair Turn black:ఒక్కసారి ట్రై చేయండి చాలు.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం ఖాయం.. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది.

తెల్లజుట్టు సమస్యను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. తెల్ల జుట్టు రావటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.

తెల్ల జుట్టు రావటం ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూను ఉసిరి పొడి, ఒక స్పూను బ్లాక్ టీ పొడి వేసి బాగా కలిపి తగినంత నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే వీటిలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా జుట్టు కుదుళ్లను ప్రోత్సహిస్తుంది.దాంతో జుట్టు ఆరోగ్యంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.

ఈ చిట్కాను తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవ్. ఎందుకంటే ఈ చిట్కాలో అన్ని పదార్ధాలు సహజసిద్దమైనవి వడటం జరిగింది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."