Beauty TipsHealthhealth tips in telugu

హెయిర్ డైలు, కెమికల్స్ వద్దు.. ఇంట్లోనే తెల్ల జుట్టును న్యాచురల్ గా నల్లగా మార్చుకునే సీక్రెట్ ఇదే!

White Hair Turn Black:చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా? అద్దంలో చూసుకున్నప్పుడల్లా బాధగా అనిపిస్తోందా? తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడితే.. ఉన్న జుట్టు కాస్తా ఊడిపోతుందేమో అని భయం.

అసలు ఎలాంటి డైలు, కెమికల్స్ వాడకుండా కేవలం మన ఇంట్లో దొరికే సహజమైన వస్తువులతోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే అద్భుతమైన పద్ధతి ఒకటుంది.

ఒక్కసారి ఈ న్యాచురల్ రెమెడీ వాడారంటే ఇక మళ్ళీ డైల వైపు చూడనే చూడరు. ఆ సింపుల్ చిట్కా ఏంటో, దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం రండి!

తెల్లజుట్టు సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. తెల్లజుట్టు సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా కొత్తగా తెలజుట్టు రాకుండా ఉంటుంది.

ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది ఇలా చిన్న వయసులో తెల్ల జుట్టు రావటంతో మానసికంగా క్రుంగిపోతు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటాకతెల్ల జుట్టు అనేది వచ్చేది.

అసలు తెల్ల జుట్టు రావడానికి గల కారణం మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం ఉత్పత్తి తగ్గడం. మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బంగాళదుంప తొక్క తెల్ల జుట్టును నల్లగా మారుతుంది ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ ఇది నిజం మనం బంగాళదుంప కూర చేసుకున్నప్పుడు బంగాళదుంప పై తొక్క తీసి పాడేస్తూ ఉంటాం

ఆ బంగాళదుంప తొక్కను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బంగాళదుంప తొక్కలో ఉండే పిండి పదార్థాలు తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడతాయి. దీనికోసం 2 బంగాళదుంప తొక్కలను రెండు కప్పుల నీటిలో ఉడికించి చల్లారాక ఆ నీటిని వడగట్టి తలకు బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చ.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."