తెల్లజుట్టు నిమిషాల్లో నల్లగా మారాలా? కొబ్బరి నూనెలో ఈ సీక్రెట్ పౌడర్ కలిపి రాయండి!
White Hair To Black Hair Home Remedy :ఈరోజుల్లో చిన్న వయస్సులోనే తెల్లజుట్టు (White Hair) రావడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. కెమికల్స్ ఉన్న డైస్ లేదా కలర్స్ వాడితే జుట్టు మరింత పాడైపోతుందనే భయం ఉంటుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సహజంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడం ఎలా?
కొబ్బరి నూనెలో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కలిపి తలకు రాస్తే చాలు.. తెల్లజుట్టు నిమిషాల్లో సూపర్ డార్క్ గా మారడమే కాకుండా, జుట్టు ఒత్తుగా, కుదుళ్ల నుండి బలంగా మారుతుంది. ఈ నేచురల్ పద్ధతి జుట్టుకు పోషణను అందించి తెల్లబడే ప్రక్రియను అడ్డుకుంటుంది.
తెల్ల జుట్టు సమస్య ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కనిపిస్తుంది. అలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడంతో కంగారుపడి మార్కెట్లో దొరికే హెయిర్ డ్రై వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, స్పూన్ న్నర ఉసిరిపొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నవారికి ఎక్కువ వారాలు తెల్ల జుట్టు తక్కువగా ఉన్నవారికి తక్కువ సమయం పడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

