Healthhealth tips in telugu

పొరపాటున కూడా ఈ వ్యాధులు ఉన్నవారు సపోటా తినకండి.. ఎందుకో తెలుసా?

Sapota health benefits : సపోటా పండు అంటే చాలా మందికి ఇష్టం. తీయగా, నోరూరించే ఈ పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు సపోటా తింటే మాత్రం తీవ్రమైన నష్టాలు తప్పవు! పొరపాటున కూడా ఈ వ్యాధులు ఉన్నవారు సపోటా ఎందుకు తినకూడదు? అసలు తింటే శరీరంలో ఏం జరుగుతుంది? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి!

సపోటాలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాని కొన్ని సమస్యలు ఉన్నవారు తినకుండా ఉంటేనే మంచిది. సపోటా తిన్నప్పుడు కొంతమందికి గొంతులో దురద వస్తుంది. అలాంటి వారు సపోటా పండుకి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎక్కువగా సపోటా తినకూడదు.
sapota
చిన్న పిల్లల్లో శ్వాస సంబంద సమస్యలు ఉన్నవారికి సపోటా పెట్టకపోవటం చాలా మంచిది. అలాగే రోజు రెండు సపోటా పండులను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు సపోటా తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

సపోటాలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడు తుంది. శరీరంలో అలసట,నిస్సత్తువ వంటివి లేకుండా చేస్తుంది. కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. సపోటా యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి నొప్పులు,వాపుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."