Kitchenvantalu

ఈ అద్భుతమైన కిచెన్ టిప్స్ ఫాలో అయితే.. వంట పని చిటికెలో పూర్తవుతుంది!

Best cooking Tips: వంటగదిలో గంటల సమయం గడపలేక సతమతమవుతున్నారా? ఈ సూపర్ కిచెన్ టిప్స్ ఫాలో అయితే వంట పని చిటికెలో పూర్తవుతుంది! మీ సమయాన్ని ఆదా చేసే అద్భుతమైన వంట చిట్కాల పూర్తి వివరాల కోసం ఇప్పుడే చదవండి!”

వంటింటిలో పనులు సులువుగా అవ్వాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి. వీటిని ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా లాభాలు ఉంటాయి.

ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి.ఇలా కడిగితే పోషకాలు తగ్గుతాయి. ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువ సేపు నానబెట్టకండి.

వండిన తర్వాత మిగిలిన నీటిని పారబోయకండి.

ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి.

ఎక్కువ నూనెలో వేపుడు, కొద్దిగా వేయించే పద్ధతుల కంటే ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్, ఆవిరిలో వండాన్ని ఎన్నుకోండి.

మొలకెత్తిన లేదా పులియబెట్టిన ఆహారం తినకుండా ఉండటానికి ప్రయత్నం సెహ్యండి.

పప్పులు, కూరగాయలు వండడానికి సోడాను వాడకండి.

వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయకండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."