Movies

ఇండియన్‌ 2 పరిస్థితి ఏంటీ?

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 చిత్రీకరణ సందర్బంగా క్రేజ్‌ కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెల్సిందే.ముగ్గురు మృతి చెందడటంతో పాటు శంకర్‌ మరియు కొందరు గాయాల పాలయ్యారు.

దాంతో ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.సంఘటన స్థలిని పోలీసులు సందర్శించారు.అక్కడ పరిస్థితులు తీసుకున్న జాగ్రత్తలు మరియు మృతి చెందిన వారు చేసే పని గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.ఆ ముగ్గురు మరణించడంతో లైకా ప్రొడక్షన్స్‌ వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.

లైకా ప్రొడక్షన్స్‌ వారు సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఎంక్వౌరీ జరుగుతోంది.ఒకవేళ అదే నిజం అయితే లైకా ప్రొడక్షన్‌ వారి అనుమతులు అన్ని కూడా క్యాన్సల్‌ చేసే అవకాశం ఉందని, తద్వారా సినిమా మద్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."