Healthhealth tips in telugu

బిర్యానీ తినేటప్పుడు కూల్‌ డ్రింక్ తాగుతున్నారా….నమ్మలేని నిజాలు మీకోసమే

Biryani and cool drink :మనం ఏదైనా పెద్ద హోటల్‌కి, రెస్టారెంట్‌కి వెళ్తే బిర్యానీలో తింటూ, కూల్‌ డ్రింక్‌ తాగుతూ బిర్యానీని ఎంజాయ్‌ చేస్తాము. అలాగే పిజ్జా తింటూ కూల్‌ డ్రింక్‌ అమృతంలా భావిస్తాము. మరి అలాంటి కూల్‌డ్రింక్‌లో 15 చెంచాలు సరిపడా ఘగర్‌ ఉంటుంది. సాధారణంగా ఇంత ఘగర్‌ తింటే వాంతులు వస్తాయి.

అయితే కూల్‌ డ్రింక్‌ తయారు చేసే కంపెనీ ఫోస్పరిక్‌ అనే అమ్లం కలుపుతారు అందుకే వాంతులు కావు. దీనివల్ల కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది. ఇంకా మనకు దాహం వేస్తే కూల్‌ డ్రింక్‌ తాగుతాం, ఇలా త్రాగడం వల్ల దాహం తీరదు సరి కదా శరీరం ఇంకాస్త నీటి శాతాన్ని కోల్పోతుంది.

కూల్‌ డ్రింక్‌లో ఉండే కెఫీన్‌ శాతం వల్ల రక్తపోటు అధికం అవుతుంది. ఇది సాధారణంగా శరీరనికి మనం తీసుకునే కప్పు కాఫీలో సరిపడినంత ఉంటుంది. అదే కూల్‌ డ్రింక్‌లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కూల్‌ డ్రింక్‌ తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఎముకలు సాంద్రత తగ్గిపోయి, త్వరగా ఎముకలు బలహీన పడతాయీ.

అలాగే దీనివల్ల పళ్ళుకూడా రంగు మారడం ఖాయం . ఇందులో ఉండే రసాయనాల వల్ల కిడ్నీ, లివర్‌ దెబ్బతింటాయి. దానిలోని గ్యాస్‌ అన్న వాహికమును నాశనం చేస్తాయి. కాబట్టి బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటే మానేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."