Healthhealth tips in telugu

మనం పడేసే గింజలు సర్వరోగ నివారిణి.. పాలలో అర స్పూన్ ఈ పొడి కలిపి తాగితే నొప్పులన్నీ మాయం!

knee pain relief home remedy : సాధారణంగా చింతపండు వాడుకుని, అందులో ఉండే చింత గింజలను (Tamarind Seeds) చెత్తలో పడేస్తుంటాం. కానీ ఆ చింత గింజలు ఒక సర్వరోగ నివారిణి అని, అందులో మన ఎముకలను ఇనుములా మార్చే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధపడేవారు.. రోజూ అర స్పూన్ చింత గింజల పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగితే 100% నొప్పులు మాయం అవుతాయి. అసలు ఈ చింత గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 50 సంవత్సరాలు దాటాక వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులను తగ్గించుకోవటానికి పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇప్పుడు చెప్పే చిట్కా నొప్పులను తగ్గించటమే కాకుండా ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. చింతపండు వాడినప్పుడు చింతగింజలను పాడేస్తూ ఉంటాం. ఆ చింత గింజలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి. చింత గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ మోతాదులో కలిపి తీసుకుంటే సరిపోతుంది.

ఈ పొడి నొప్పులను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

చింత గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత గింజలు,పొడి రెండూ ఆయుర్వేదం షాప్స్ లేదా Online Stores లో లభ్యం అవుతాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పాటిస్తూ…ఈ పొడిని వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

“Chinta ginjala podi uses in telugu, tamarind seeds powder benefits in telugu, joint pain home remedies in telugu, knee pain relief tips, milk with tamarind seeds powder, ayurvedic health tips telugu, చింత గింజల ఉపయోగాలు, కీళ్ల నొప్పులు తగ్గించే చిట్కాలు, మోకాళ్ల నొప్పులు”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."