Kitchenvantalu

Tomato chutney:ఇడ్లీ, దోశ లోకి టమాటా చట్నీ ఇలా ఒక్కసారి చేసి చూడండి

Tomato chutney:ఇడ్లీ, దోశ లోకి టమాటా చట్నీ ఇలా ఒక్కసారి చేసి చూడండి.. రుచి చాలా బాగుంటుంది. టమోటా,ఉల్లిపాయ వంటి వాటితో ఈ చెట్నీ చాలా బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు
టొమాటో – 4
ఉల్లిపాయ – 1
వెల్లుల్లి – 4
ఎండు మిర్చి – 2
ధనియాలు, జీలకర్ర 1- టేబుల్ స్పూన్
కరివేపాకు
రుచికి ఉప్పు
అవసరమైనంత నీరు
నూనె – 2 టేబుల్ స్పూన్లు

తయారి విధానం
బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
ఆ తర్వాత టొమాటో వేసి మెత్తగా అయ్యేవరకు ఉంచి.. చల్లారనివ్వాలి, ఆ తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."