Movies

యాంకర్ సుమ గారి ఇంటిలో ఎన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయో తెలుసా?

యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. ఆమె బుల్లితెరలో యాంకర్ గా ఒక వైపు,మరో వైపు సినిమా వేడుకలకు యాంకర్ గా బిజీ షెడ్యూల్ తో వర్క్ చేస్తూ ఇంటిని చక్కపెట్టుకుంటూ సక్సెస్ గా ముందుకు సాగుతుంది. సుమ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. పేస్ బుక్ లో సుమ,రాజీవ్ కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసారు. ఆ ఇల్లు చూడగానే చాలా బాగుంది అనిపిస్తుంది. అంతేకాక ఎక్కడో చూసినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సుమ గారి ఇంటిలో కొన్ని సినిమాలు షూటింగ్ జరిగాయి. ఇంతకీ ఏ సినిమాలు, ఎవరి సినిమాలు, ఏ సన్నివేశాలు షూటింగ్ జరిగాయో చూడండి.

100% లవ్ – నాగచైతన్య ఇల్లు
బాద్షా – కాజల్ ఇల్లు
బ్రూస్ లీ – రామ్ చరణ్ ఇల్లు
దూకుడు – మహేష్ బాబు ఇల్లు
పూల రంగడు – విలన్ ఇల్లు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."