హిందీ లో డబ్ అయిన తెలుగు సినిమాలకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు

హిందీ లో డబ్ అయిన తెలుగు సినిమాలకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు.

1. సరైనోడు 137 మిల్లియన్లు ( 13.7 కోట్ల వ్యూస్ )
2. అ . ఆ 112 మిలియన్లు ( 11.2 కోట్ల వ్యూస్ )
3. ఆరంజ్ 100 మిలియన్ల ( 10 కోట్ల వ్యూస్ )
4.DJ ( దువ్వడా జగన్నాథం ) 94 మిలియన్లు ( 9.4 కోట్లు వ్యూస్ )
5. నితిన్ లై 94 మిలియన్లు ( 9.4 కోట్ల వ్యూస్ )
6. ఆజ్ఞతావాసి 81 మిలియన్లు (8.1 కోట్లు వ్యూస్ )
7.ధ్రువ 75 మిలియన్లు ( 7.5 కోట్ల వ్యూస్ )
8. ఉన్నది ఒక్కటే జిందాగి 70 మిలియన్లు ( 7 కోట్ల వ్యూస్ )