Movies

విజ‌యనిర్మ‌ల క‌న్నుమూత‌.. ఆమె కెరీర్ లో 7 బెస్ట్ రోల్స్

విజయనిర్మల క‌న్నుమూయ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు సంతాపం వ్య‌క్తం చేస్తున్నాయి. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల. ఈమె కెరీర్లో ఎన్నో అద్భుత‌మైన సినిమాల్లో న‌టించారు. ఆమె కెరీర్ లో 7 బెస్ట్ రోల్స్ ఏమిటో చూద్దాం.

  • 1. పాండురంగ మహత్యం 
  • 2. రంగుల రాట్నం 
  • 3. సాక్షి 
  • 4. మీనా 
  • 5. మోసగాళ్లకు మోసగాళ్లు 
  • 6. అల్లూరి సీతా రామరాజు
  •  7. పండంటి కాపురం 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."