Movies

స్టార్ హీరోయిన్స్ అభిమాన హీరోలు ఎవరో తెలుసా?

ప్రేక్షకులకు అభిమాన హీరో ఉన్నట్టే మన స్టార్ హీరోయిన్స్ కి కూడా అభిమాన నటులు ఉన్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి ఏ స్టార్ హీరో అంటే అభిమానమో తెలుసుకుందాం. ఇప్పుడు అనుష్క,సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్,కాజల్, నివేదా థామస్ ఈ స్టార్ హీరోయిన్స్ ఏ స్టార్ హీరో అంటే ఇష్టమో చూద్దాం. 

  • మొదటగా అనుష్క విషయానికి వస్తే… ఆమెకు ప్రభాస్ అంటే చాల ఇష్టం. ఇద్దరూ కలిసి 5 సినిమాలు చేసారు. 
  • సాయి పల్లవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం. ఆమె ధియేటర్ లో గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కి ఫిదా అయింది సాయి పల్లవి. 
  • రకుల్ ప్రీత్ సింగ్ అభిమాన నటుడు మహేష్ బాబు. మహేష్ బాబుతో కలిసి స్పైడర్ సినిమాను చేసింది. 
  • కాజల్ కి అభిమాన నటుడు మన్మధుడు నాగార్జున. అయితే కాజల్ కి నాగార్జునతో కలిసి నటించే అవకాశం రాలేదు. 
  • నివేదా థామస్ అభిమాన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సిమాలో తారక్ నటనని చూసి ఫిదా అయిపోయిందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."