Movies

నాగార్జు చేతిలో మోసపోయిన హీరోయిన్…ఆ హీరోయిన్ ఎవరు?

ఆనందం సినిమాతో ప‌రిచ‌య‌మై ఆకాష్ స‌ర‌స‌న న‌టించి అద‌ర‌గొట్టిన‌ రేఖ కొన్ని సినిమాలు చేసి మంచి న‌టిగా పేరు తెచ్చుకున్నా, టాలీవుడ్‌లో ఉన్న పోటీకి ఆమె నిల‌దొక్కుకోలేక పోయింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి షిఫ్ట‌యిన ఈ భామ‌, ముంబైలో ఉంట్లూ అక్క‌డా అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

త‌ను తెలుగునాట నిల‌దొక్కులేక పోవటానికి కార‌ణం హీరో నాగార్జునే అని ఆయ‌న తనను మోసం చేసాడంటూ ఓ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది.ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, నిన్న నేడు రేపు లాంటి చాలా సినిమాలు చేసింది రేఖ నాగార్జున సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా మన్మథుడు లో రేఖకు ఓ అతిథి పాత్ర చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం చేస్తున్న సమయంలోనే నాగార్జున మ‌నం మరో సినిమా చేద్దాం! అంటూ మాటిచ్చినట్లు ఈమ‌ధ్య ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌లో అలీ నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి హాజ‌రై చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."