Politics

రాజకీయాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. కాస్త మనసు మార్చు..!

ఏపీ రాజకీయాలను ఉద్దేశించి జనసేన నేత, హీరో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో నాగబాబు తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్ధతు తెలపడమే కాకుండా, జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఆ తరువాత అప్పుడప్పుడు జనసేన పార్టీ వ్యవహారాలలో పాల్గొంటున్న నాగబాబు అధికార, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రజల భావాల గురుంచి మాట్లాడుతూ లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్ళని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారని, ఏవిటో ఈ జనం. ఫ్యూచర్ జనరేషన్స్ కోసమైనా ఈ జనాల మనసు మార్చు దేవుడా అంటూ ప్రార్ధించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."