Movies

హైపర్ ఆదిపై వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్.!

ఈటీవీ ఛానల్లో ప్రసారం అయ్యే ఫేమస్ షోలలో కిర్రాక్ కామెడీ షో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎందరో ఆర్టిస్టులు తమ టాలెంట్ ను బయటపెట్టుకొని మాంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. దీనితో వీరిపై ఏ చిన్న విషయం అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అవుతుంది. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.

తనదైన స్కిట్లతో తెలుగు ప్రజలను నవ్వుల్లో ముంచెత్తే ఆది పై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. హైపర్ ఆదికు ఇప్పుడు పెళ్లి కుదిరినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సంబంధం ఆల్రెడీ కుదిరిపోయింది అని వచ్చే ఏడాదే వారి పెళ్లి ఉండబోతుంది అని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిలో దాదాపు ఎలాంటి నిజమూ లేనట్టుగా తెలుస్తుంది. దీనితో ఆది విషయంలో వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."