బాహుబలి వీరుల రెమ్యూనరేషన్….వింటే షాక్ అవ్వాల్సిందే

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ప్రశ్న. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి తెలియజేసిన సినిమా బాహుబలి. ఉత్తమ సాంకేతిక విలువలతో ప్రభాస్ హీరోగా తమన్నా,అనుష్క హీరోయిన్స్ గా,రానా విలన్ గా, రమ్యకృష్ణ,సత్య రాజ్ వంటి ప్రముఖులు నటించిన ఈ సినిమాకి దర్శకత్వం రాజమౌళి చేయగా శోభు యార్లగడ్డ,ప్రసాద్ నిర్మించారు.ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుంటే తప్పనిసరిగా షాక్ అవుతాం. ఈ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకుంటే ఔరా అనాల్సిందే. ఇప్పుడు వాటి వివరాలు తెలుస్కుందాం.

దర్శకుడు రాజమౌళి – 65 కోట్లు

హీరో ప్రభాస్ – 57 కోట్లు

సంగీత దర్శకుడు కీరవాణి – 25 కోట్లు

విలన్ రానా – 30 కోట్లు

అనుష్క – 12 కోట్లు

తమన్నా – 10 కోట్లు

సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్ – 25 కోట్లు

రమ్యకృష్ణ – 5 కోట్లు

error: Content is protected !!