బాలీవుడ్ హీరోల ఆస్తులు ఎన్ని వేల కోట్లు…చూసేయండి

Bollywood actors and Net worth :సాధారణంగా బాలీవుడ్లో హీరోలు ఒక్క సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది హీరోలు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. అలా వారి ఆస్తులు కోట్లల్లో ఉంటున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరోల ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో చూద్దాం. ప్రతి అభిమానికి తమ అభిమాన హీరో,హీరోయిన్ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉండటం సహజమే.

అమితాబచ్చన్ దాదాపుగా 2660 కోట్లు ఆస్తి ఉన్నట్టు అంచనా
షారుక్ ఖాన్ దాదాపుగా 3990 కోట్లు ఆస్తి ఉన్నట్టు అంచనా
సల్మాన్ ఖాన్ దాదాపుగా 2100 కోట్ల ఆస్తి ఉన్నట్టు అంచనా
అక్షయ్ కుమార్ విషయానికొస్తే 1600 కోట్లు ఆస్తి ఉన్నట్టు అంచనా
అమీర్ ఖాన్ ఆస్తుల విలువ 12 వందల కోట్లు
అనుపమ్ ఖేర్ ఆస్తుల విలువ 465 కోట్లు
ధర్మేంద్ర ఆస్తులు విలువ 465 కోట్లు
సైఫ్ ఆలీ ఖాన్ ఆస్తుల విలువ 660 కోట్లు
కమలహాసన్ ఆస్తుల విలువ 450 కోట్లు
హృతిక్ రోషన్ ఆస్తులు విలువ 350 కోట్లు