Healthhealth tips in telugu

30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,300 లేదా 400 ఉన్నా సరే ఈ డ్రింక్ 7 రోజుల్లో తగ్గిస్తుంది

Diabetes Home remedies In Telugu : డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. డయాబెటిస్ లేదా మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు. మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించు కోకపోవడం వలన షూగర్ వ్యాధి వస్తుంది.

మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు,వ్యాయామం చేయకపోవటం మరియు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగనిరోధక శక్తి కోల్పోయిన వారిలో కూడా మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ రోజు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో అరస్పూన్ మెంతులు, పావుస్పూన్ పసుపు, పావుస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి తాగాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా మందులు వాడాలి. మందులు వాడుతూ ఇలా చిట్కాలను పాటిస్తే వేసుకొనే మాత్ర మోతాదు పెరగకుండా ఉంటుంది.

ఈ డ్రింక్ త్రాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది . అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ త్రాగుతూ వ్యాయామం చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. రక్తంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ కూడా తొలగిపోతుంది.

డయబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.