Healthhealth tips in telugu

1 ముక్క – 100 ఏళ్ళు వచ్చిన గుండె జబ్బులు,డయాబెటిస్,కీళ్లనొప్పులు,కొలస్ట్రాల్,అధిక బరువు అనేవి ఉండవు

Arjuna herb uses benefits : అర్జున్ చెట్టు అని పిలిచే తెల్ల మద్ది చెట్టు భారతదేశంలో చాలా విస్తృతంగా పెరుగుతుంది. దీని బెరడు లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనలో చాలామందికి ఆ విషయం తెలీదు తెల్ల మద్ది చెట్టు బెరడును ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. మూడు అర్జున్ చెట్టు బెరడు ముక్కలు,అంగుళం దాల్చిన చెక్క ముక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించాలి.
arjuna-herb-uses-benefits
ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగితే గుండె సమస్యలకు కారణం అయినా రక్తపోటు,కొలస్ట్రాల్ లను తగ్గిస్తుంది. అర్జున బెరడులో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-క్లాటింగ్ ఏజెంట్ గా పనిచేయటం వలన స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు ఉండవు. కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

మధుమేహం ఉన్న వారిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. గ్లూకోజ్ ఉత్పత్తిలో పాల్గొనే కొన్ని ఎంజైమ్స్ .ని నిరోధిస్తుంది దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు బాగుండేలా చేసే గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. ఈ చలికాలంలో దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అర్జున బెరడులో యాంటీటిస్సివ్ ప్రభావాలు ఉండుట వలన దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది. ఈ నీటిని వారంలో మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."