ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Yellow Teeth home remedies : పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. అందువల్ల మనలో చాలా మంది గార పట్టిన ,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. తెల్లని పళ్ళ కోసం ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
Garlic Benefits in telugu
దీని కోసం మూడు వెల్లుల్లి పాయలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. టమోటాను ముక్కలుగా కట్ చేసి రసం తీయాలి. ఒక బౌల్ లో వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ టమోటా రసం, తెల్ల టూత్ పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను తోమాలి.
Joint Pains
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే గార పట్టిన పళ్ళు, పసుపు పళ్ళు అన్నీ తెల్లగా మెరుస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉండుట వలన పళ్లపై మరకలు,మచ్చలు అన్నీ తొలగిపోతాయి. బేకింగ్ పొడిలో ఉన్న లక్షణాలు పళ్లను మెరిసేలా చేస్తుంది.

వెల్లుల్లి మరియు టమోటాలో ఉన్న లక్షణాలు గార పట్టిన పసుపు పళ్లను తెల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడతాయి. బేకింగ్ సోడాలో ఉన్న లక్షణాలు కూడా గార పట్టిన పళ్లను తెల్లగా మార్చటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పళ్లను తెల్లగా మార్చుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
White teeth tips
చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో గార పట్టిన పసుపు పళ్ళను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే సరిపోతుంది. తెల్లని ముత్యాలాంటి పళ్లను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి చాలా తక్కువ ఖర్చులో గార పట్టిన పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.