1 Spoon పరగడుపున తింటే చాలు 60 లో కూడా 20 ఏళ్ళ ఎనర్జీ… మానసిక సమస్యలు ఉండవు
Almond Benefits In telugu: మారిన పరిస్థితి కారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఓపిక తగ్గుతుంది. ఓపికగా ఉషారుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఎలా వాడాలి… ఎప్పుడు తినాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 5 కిస్ మిస్ , 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని తాగుతూ నానిన శనగలు, బాదం, కిస్ మిస్ లను నమిలి తినాలి. ఈ విధంగా ప్రతి రోజు తింటూ ఉంటే రోజంతా చురుకుగా ఉంటారు. నీరసం అనేది అసలు ఉండదు.
వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి అరగంట ముందు తీసుకుంటే మానసిక,శారీరక సమస్యలు,కీళ్లనొప్పులు,ధైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. . అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు,రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు, ఆస్తమా సమస్యతో బాధ పడుతున్న వారు, వీటిని తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా పాటిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో వీటిని తింటే మంచిది. మీకు 10 రోజుల్లోనే తేడా కనిపించి చాలా ఆశ్చర్యపోతారు. శనగలు, కిస్ మిస్, బాదంలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రతి రోజు తినటం వలన ఈ సీజన్ లో వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కీళ్ళనొప్పులు ఉన్నవారికి చాలా ఉపయోగం కనపడుతుంది. ఇవి నానటం వలన పోషకాలు కూడా రెట్టింపు అవుతాయి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తినకూడదు.