Healthhealth tips in telugu

రోజులో 1 సారి-నరాల బలహీనత,నరాలలో అడ్డంకులు,డయాబెటిస్ జీవితంలో ఉండవు

Nerve weakness In Telugu :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు సమస్య రాగానే టాబ్లెట్లు జోలికి వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు నరాల్లో అడ్డంకులు,నరాల నొప్పులు,నరాల బలహీనత ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నరాల బలహీనత కారణంగా కూర్చుని లేవలన్నా పని చేయాలన్నా నాలుగడుగులు వేయాలన్న చాలా బాధాకరంగా ఉంటుంది నరాలు పనితీరు సరిగా లేకపోతే ఒక్కసారి కుచించుకు పోతాయి ఆ ప్రదేశంలో సమస్య పెరుగుతుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు నరాల బలహీనత తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. . ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది.
fenugreek Seeds hair fall
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ మెంతులు,2 చిన్న సైజ్ లో ఉన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. డయబెటిస్ లేనివారు పావు స్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఈ విధంగా 15 రోజులు చేస్తే ఆ తేడా మీకే కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.