Beauty Tips

ఈ పొడిని నీటిలో కలిపి తాగితే జుట్టు రాలకుండా రెట్టింపు వేగంతో పెరుగుతుంది

Hair Regrowth Powder In telugu : జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే జుట్టుకి ప్యాక్ లు వేసుకుంటూ ఇప్పుడు చెప్పే పొడిని నీటిలో కలిపి తాగితే ఫలితం చాలా త్వరగా వస్తుంది. చాలా మంది జుట్టు రాలకుండా పెరగటానికి మార్కెట్ లో దొరికే Powders వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో తయారుచేసుకొనే పొడి అయితే చాలా తక్కువ ఖర్చు అవుతుంది.
usiri benefits in telugu
దీని కోసం ఒక బౌల్ లో 2 స్పూన్ల ఉసిరి పొడి,2 స్పూన్ల Bhringraj powder,2 స్పూన్ల Brahmi Powder, 2 స్పూన్ల asvaganda powder, 2 స్పూన్ల Shankhapushti Powder వేసుకొని అన్ని powders బాగా కలిసేలా కలుపుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని దాదాపుగా 20 రోజుల పాటు వాడుకోవచ్చు.
hair fall tips in telugu
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ పొడిని కలిపి పరగడుపున తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన పావుగంట తర్వాత తాగాలి. ఈ పొడి తాగటం ప్రారంబించాక నెల రోజుల్లో ఖచ్చితంగా ఫలితం కనపడుతుంది. ఈ పొడులు అన్ని ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి.
Amla Hair Fall Home Remedies In telugu
ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ పొడిని వాడి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/