DevotionalToday Rasi Phalalu In telugu

Money Astrology : జూన్ 19 ధన జ్యోతిష్యం..ఏ రాశి వారికీ ఎలా ఉంటుందో…?

Money Astrology: ఒక రాశి వారికీ ఆర్ధికంగా బాగుంటుంది. మరొక రాశి వారికీ ఆర్ధికంగా సారిగా లేక కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జూన్ 19వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ధన జ్యోతిష్యం పలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

మేష రాశి
ఈ రాశి వారికి డబ్బు పుష్కలంగా అందుతుంది. బందువులకు,స్నేహితులకు అవసరమైన సాయాన్ని చేయటానికి ముందు ఉంటారు. సమయం దొరికితే కుటుంబానికి కేటాయిస్తారు. వినాయకుడి విగ్రహానికి మందార పువ్వులు నైవేద్యంగా పెడితే మంచిది.

వృషభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారంలో చాలా కష్టపడాలి. ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తారు. వినాయకుడు, పార్వతి దేవీని పూజిస్తే మంచిది.

మిథున రాశి
ఆఫీస్ లో ఏ సమస్యను అయినా చాలా సులభంగా పరిష్కారం చేస్తారు. ఎవరితోనూ విభేదాలు ఉండకూడదు. వినాయకుడి కడుపు వద్ద 11 దుర్వాను ఉంచితే మంచిది.

కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారంలో వచ్చే లాభాలపై దృష్టి పెట్టాలి. విచారణ లేకుండా ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేయకుండా ఉండండి. వినాయకుణ్ణి పూజిస్తే మంచిది.

సింహ రాశి:వ్యాపారంలో మనస్సు కొంచెం చంచలంగా ఉంటుంది. దాంతో మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. గణపతికి దూర్వా సమర్పించి, 5 నేతి దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుంది.

కన్యా రాశి
ఈ రాశి వారికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. రోజూ ‘సంకటనాశన గణేష్ స్తోత్రం’ పఠించండి.

తుల రాశి
ఈ రాశి వారు పాత బకాయిలను చెల్లించి రుణ విముక్తులు అవుతారు. ఇంటిలోకి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. వినాయకుడికి మోదకం నైవేద్యంగా పెట్టి, శమీ ఆకులు నైవేద్యంగా సమర్పించాలి.

వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపారం చేసే వారికీ మంచి రోజు అని చెప్పవచ్చు. ఎవరితోనైనా డబ్బు లావాదేవీలు చేయవలసి వస్తే, జాగ్రత్తగా ఉండాలి. గణేశుడిని పూజించండి, గణేష్ చాలీసా పఠించండి.

ధనుస్సు రాశి
ఈ రోజు ఆఫీస్ లో కొత్త బాధ్యతలు రావటంతో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అప్పుడే అనుకున్న పనులను నేరవేర్చుతారు. ఆవుకు బెల్లం, పచ్చి మేత తినిపించండి.

మకర రాశి
ఈ రోజు ఆఫీస్ లో ఎక్కువ సామర్ధ్యంతో పని చేస్తారు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. గణేశుని పాదాల వద్ద పసుపు కలిపిన పచ్చిమిర్చిని పూయండి.

కుంభ రాశి
ఈ రోజు ఆర్ధిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు.బియ్యాన్ని తడిపి గణేశుడికి నైవేద్యంగా పెట్టి, పిండిని చీమలకు వేయాలి.

మీన రాశి
ఈ రోజు ఆర్ధికంగా చాలా బాగుంటుంది. కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే భవిష్యత్ లో సమస్యలు రావచ్చు . పచ్చ పెసరపప్పును దానం చేయండి, గణేశుని పూజించండి.