BusinessToday gold rate

Gold Price Today:బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్..

Today gold rate in vijayawada: బంగారం కొనే ఉద్దేశం ఉన్నప్పుడు బంగారం ధరల మీద ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 55550 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 60600 గా ఉంది
వెండి కేజీ ధర 600 రూపాయిలు పెరిగి 76000 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."