BusinessToday gold rate

Gold Rate Today:బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే

Today gold rate vijayawada:బంగారం ధరల మీద ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. బంగారం కొనే ఉద్దేశం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 55950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు పెరిగి 61040 గా ఉంది
వెండి కేజీ ధర 1700 రూపాయిలు పెరిగి 77700 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."