Healthhealth tips in telugu

weight Loss:ఇలా తాగితే 3 రోజుల్లో నడుము 36 నుండి 25 కి వచ్చేస్తుంది…ఇది నిజం

weight Loss:ఇలా తాగితే 3 రోజుల్లో నడుము 36 నుండి 25 కి వచ్చేస్తుంది…ఇది నిజం.. దాల్చిన చెక్క శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. జీర్ణక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది.

తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారి అధిక బరువు సమస్య కు కారణం అవుతుంది. అందువల్ల శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగా జీర్ణం అవ్వాలి. అలా జీర్ణం కావడానికి దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది.దాల్చిన చెక్క పొడిని మనం ఇంటిలో తయారు చేసుకుంటే మంచిది.

ఎందుకంటే మార్కెట్లో దొరికే పొడిలో కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది. వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మనం దాల్చిన చెక్క ను మిక్సీలో వేసుకొని పొడి గా తయారు చేసుకుంటే మంచిది. ఇలా మన ఇంటిలో దాల్చిన చెక్క పొడి తయారు చేసుకుంటే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఉదయం సమయంలో ఒక గ్లాస్ వేడి నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 2 నిమిషాలు బాగా కలిపి 5 నిమిషాలు అలా వదిలేయాలి. అలా వదిలేస్తే దాల్చిన చెక్కలో పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఇప్పుడు దాల్చిన చెక్క నీటిని ఉదయం పరగడుపున తాగాలి. ఇలా 15 రోజుల పాటు తాగితే బరువు దాదాపుగా 2 కేజీలు తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."