Healthhealth tips in telugu

ఇలా చేస్తే చాలు.. రక్తనాళాల్లో బ్లాక్స్, నరాల నొప్పులు శాశ్వతంగా దూరం!

Blood vessels blockage : రక్తనాళాల్లో బ్లాక్స్, నరాల నొప్పులు, వాపు మరియు బలహీనతతో ప్రతిరోజూ బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా శాశ్వత ప్రయోజనం కనిపించడం లేదా? అయితే ఈ చిన్న పద్ధతిని పాటిస్తే మీ సమస్యలన్నీ మాయం అవుతాయి. ఆ అద్భుతమైన చిట్కా ఏంటి? దాన్ని ఎలా పాటించాలి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి!

ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, గుండెల్లో రక్తం వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడూ డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఈ చిట్కా కోసం ఉపయోగించే ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.

ఒక కప్పు అవిసే గింజలు, ఒక కప్పు నువ్వులను పాన్ లో వేసి దోరగా వేగించి మిక్సీలో వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడిని కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

అవిసే గింజలలో ఉండే లక్షణాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి చాలా బాగా సహాయపడి రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగించి ఎటువంటి బ్లాకేజ్ లేకుండా రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."