Healthhealth tips in telugu

రోజూ 2 ఖర్జూరాలు ఇలా తింటే చాలు.. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

Dates Weight Loss Tips In Telugu : మారుతున్న జీవనశైలి, గంటల తరబడి ఒకేదగ్గర కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల నేడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘బాన పొట్ట’ (Belly Fat). పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించుకోవడానికి ఎన్నో డైట్లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు.

అయినా పెద్దగా ఫలితం కనిపించదు. అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రకృతి సహజంగా లభించే ఖర్జూరాలతో (Dates) ఈ కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. రోజుకు కేవలం రెండు ఖర్జూరాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకుంటే.. మెటబాలిజం వేగవంతమై పొట్ట చుట్టూ కొవ్వు వెన్నలా కరిగిపోతుంది. ఇంతకీ బరువు తగ్గడానికి ఖర్జూరాలను ఎలా తినాలి? అందులో దాగి ఉన్న వెయిట్ లాస్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఈ మధ్యకాలంలో మారిన జీవన శైలిలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మోనోపాజ్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో బరువు పెరగడమే కాకుండా పొట్ట కూడా బాన‌లా తయారవుతుంది.
Health Benefits of Dates
ఈ పొట్టను తగ్గించుకోవడానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రతి రోజు రెండు ఖర్జూరాలను ఈ విధంగా తీసుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూను శొంఠి పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు రెండు ఖర్జూరాలని తీసుకుని నిలువుగా కట్ చేసి వాటిలో ఉండే గింజలను తొలగించాలి. పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో కూర్చాలి. ఈ స్టఫ్డ్ ఖర్జూరాలను ప్రతిరోజు ఉదయం తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగి బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.

స్టఫ్డ్ ఖర్జూరాలను తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కరగడమే కాకుండా కంటి చూపు పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. చర్మం యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది.

స్టఫ్డ్ ఖర్జూరాలను ఎక్కువగా తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ రెమెడీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు శరీరంలో కొవ్వును కరిగించటానికి మరియు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మార్చటానికి చాలా బాగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."