Healthhealth tips in telugu

ఉదయం టిఫిన్‌కు ముందు ఈ ఒక్క లడ్డూ తింటే చాలు.. బాన పొట్ట వెన్నలా కరిగి ఫ్లాట్‌గా మారుతుంది!

Weight Loss Laddu In telugu : మారుతున్న ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చుని పనిచేసే జీవనశైలి వల్ల ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘బాన పొట్ట’ (Belly Fat). శరీరం మొత్తం సన్నగా ఉన్నా సరే, పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు మాత్రం ఎంత వ్యాయామం చేసినా, కఠినమైన డైట్ పాటించినా త్వరగా కరగదు.

అయితే ఆకలితో అలమటించకుండా, కష్టమైన కসরత్తులు చేయకుండానే మన వంటింట్లో ఉండే సహజమైన పదార్థాలతో పొట్ట కొవ్వును సులభంగా కరిగించవచ్చు. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ముందు కేవలం ఈ ఒక్క హెల్తీ లడ్డూ తింటే చాలు.. మీ మెటబాలిజం (జీవక్రియ) వేగవంతమై, పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.

అంతేకాకుండా రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. మరి బాన పొట్టను ఫ్లాట్‌గా మార్చే ఆ అద్భుతమైన లడ్డూ ఏంటో, దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

మారిన జీవనశైలి అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం వలన గుండె జబ్బులు., డయాబెటిస్ వంటి ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
Weight Loss tips in telugu
అందువల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడే మార్గాల కోసం చాలామంది అన్వేషిస్తూ ఉంటారు. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి నిరాశ చెంది ఉన్న వారికి ఇప్పుడు చెప్పే లడ్డు చాలా బాగా సహాయపడుతుంది. పొయ్యి మీద పాన్ పెట్టి అందులో నాలుగు స్పూన్ల అవిసే సగింజలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.

అవిసె గింజలు చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా తురిమి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో అవిసె గింజల పొడి, అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకొని చిన్నచిన్న లడ్డూల మాదిరిగా చేసుకొని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి.

దాదాపుగా వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు ఒక లడ్డు తింటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

కాస్త ఓపికగా ఇలా లడ్డులను తయారుచేసుకొని తింటే శరీరంలో కొవ్వు కరగటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అవిసే గింజలలో ఉన్న పోషకాల కారణంగా ఈ మధ్య కాలంలో వీటి వాడకం కూడా చాలా ఎక్కువ అయింది. చాలా సులభంగా తయారుచేసుకొనే ఈ లడ్డును తిని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."