Movies

బిగ్ బాస్ సీజన్ 2 పార్టిసిపెంట్స్ ఏమి చదువుకున్నారో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి ఆరు వారాలు పూర్తి అయింది. రోజురోజుకి చాలా ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా నాని చేస్తున్నాడు. అయితే ఈ సారి బిగ్ బాస్ లో పార్టిసిపెంట్స్ 16 మందిలో ముగ్గురిని సామాన్యులను తీసుకున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఇద్దరు సామాన్యులు ఎలిమినేట్ కాగా ఒక సామాన్యుడు గణేష్ ఉన్నాడు. అయితే ఈ పార్టిసిపెంట్స్ ఏమి చదువుకున్నారో తెలుసా? ఇపుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

శ్యామల – గ్రాడ్యుయేట్

దీప్తి నల్లమోతు – జర్నలిజంలో డిగ్రీ

కౌశల్ – B.Tech

సామ్రాట్ రెడ్డి – B.A Film Making

తనీష్ – B.Tech

రోల్ రైడ – B.Tech

గీతా మాధురి – B.Com

భాను శ్రీ – గ్రాడ్యుయేట్

తేజస్వి – మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."