Kitchen

New Year – బీట్‌రూట్‌ కేక్‌

కావాల్సిన పదార్ధాలు

బీట్‌రూట్‌లు – రెండు,
మైదా పిండి – రెండు కప్పులు,
పంచదార – ఒక కప్పు,
నూనె – 250 గ్రాములు,
కోడిగుడ్లు – నాలుగు,
బేకింగ్‌ పౌడర్‌ – మూడు టీ స్పూన్లు,
ఉప్పు – తగినంత.

తయారు చేయు విధానం

ఒక గిన్నెలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్‌రూట్‌ పిండిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."