Health

కరోనా నుంచి కోలుకున్నాక తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వచ్చి మంచి ఆహారం తీసుకుని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ దాని నుంచి బయట పడుతున్నారు.సమస్య తీవ్రంగా ఉంటే హాస్పిటల్ కి వెళుతున్నారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ కరోనా తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

ఆహారాన్ని హడావుడిగా తినకుండా నిదానంగా తినాలని చెబుతున్నారు వైద్యులు. అలాగే ఆహారం తీసుకునే విషయంలో ఖచ్చితమైన సమయాన్ని పాటించాలని, ఏది పడితే అది తినకూడదని, డాక్టర్ ఇచ్చిన మందుల ను ఖచ్చితంగా వాడాలని, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లు ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.అంతేకాదు వీలైనంత వరకు వేడి నీరు తీసుకోవాలని కుదిరితే ప్రతి రోజూ స్టీమ్ థెరపీ చేసుకుంటే మంచిదని చెప్పుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."