Healthhealth tips in telugu

ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ లు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

Fruit Juices : ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ఏ జ్యూస్ తాగితే మన ఆరోగ్యానికి మంచిది? బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి పరగడుపున తాగాల్సిన బెస్ట్ జ్యూస్ ల గురించి, అలాగే వాటితో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

ఉదయం సమయంలో తీసుకునే ఆహారం రోజుల్లో చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపుగా 8 నుంచి 10 గంటల వరకు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోము. అందువల్ల తర్వాత తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఉదయం సమయంలో పరగడుపున వేడి నీళ్లు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు. .

ఉదయం పరగడుపున కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ లు అస్సలు తీసుకోకూడదు. పండ్ల రసాలు మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ పోషకాలను అందిస్తాయి. అయితే వాటిని తీసుకోవడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఉదయం తీసుకోకూడదు. ముఖ్యంగా. సిట్రస్ ఫ్రూట్స్,సీజనల్ ఫ్రూట్స్ తో తయారుచేసిన జ్యూస్ లను ఉదయం సమయంలో తీసుకోకూడదు.

అంటే నిమ్మకాయ, ద్రాక్ష,నారింజ వంటి పండ్ల రసాలను ఉదయం పరగడుపున తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా సిట్రస్ ఉంటుంది. అందువల్ల ఉదయం పరగడపున కాకుండా బ్రేక్ ఫాస్ట్ సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ తీసుకుంటే సరిపోతుంది.

ఉదయం పరగడుపున జ్యూస్ లు తాగేవాళ్లు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."