Beauty TipsHealthhealth tips in telugu

Face Fat:ముఖం మీద కొవ్వు, వాపును తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

Face Fat:మనకు సరైన జీవనశైలి లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. శరీరంలో కొవ్వు పేరుకు పోవడమే కాకుండా ముఖంలో కూడా పేరుకుపోయి కనిపిస్తుంది. అలాంటి వారికి ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ముఖం మీద కొవ్వు పెరిగిపోతే డబల్ చిన్ ఏర్పడుతుంది. కాస్త బొద్దుగా కూడా కనపడుతూ ఉంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది మనలో చాలామంది ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉప్పు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటుంటారు వాటిని తినకుండా కూరగాయలు పండ్లు ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి అప్పుడు శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా తగ్గిస్తుంది ఇది ముఖం మీద ఫ్యాట్ను తగ్గించడం కూడా సహాయపడుతుంది

రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి ఈ విధంగా తాగటం వలన శరీరంలో వ్యర్ధాలు బయటికి పోతాయి అలాగే తక్కువ ఆహారం తీసుకుంటాము దాంతో బరువు తగ్గటానికి ముఖం మీద ఫ్యాటు తగ్గటానికి సహాయపడుతుంది

ముఖం మీద కొవ్వు తగ్గించడానికి కొన్ని వ్యాయామాలు చేయవచ్చు బెలూన్స్ పోదటం పెదాలు ముడుచుకోవడం దవడ కదిలించడం వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేస్తూ ఉంటే క్రమంగా కొవ్వు కరిగి ముఖానికి మంచి ఆకారం కాంతి వస్తాయి

ముఖ్యంగా ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం

ఎక్కువ సోడియం తీసుకుంటే శరీరంలో నీరు పేరుకుపోయే ముఖం ఊపినట్టు కూడా కనబడుతుంది కాబట్టి సోడియం తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. వంట చేసినప్పుడు ఉప్పు తక్కువగా వాడి దానికి బదులుగా మసాలా దినుసులను వాడొచ్చు అప్పుడు ఉప్పు తగ్గించిన భావన అసలు ఉండదు

ముఖం మీద ఫ్యాక్ట్ పెరగడానికి ముఖ్య కారణం బరువు పెరగటమే కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుని బరువు నియంత్రణలో ఉంచుకుంటే సరిపోతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."