బాలయ్యకు సింహ పదానికి గల సంబంధమే కొంప ముంచిందా? సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదా?
సినిమాల వాళ్లకి సెంటిమెంట్ బలంగానే ఉంటుందని అందరూ అనేమాట. ఇక నందమూరి బాలయ్యకు అయితే చెప్పక్కర్లేదు. అందుకే సింహ శబ్దంతో ఆయన సినిమాలు అదరగొడతాయని చెబుతారు. లక్ష్మి
Read more