Movies

ఈ 25 మంది అచ్చ తెలుగు హీరోయిన్లు అని మీకు తెలుసా.? ఎవరి సొంత ఊరు ఏది అంటే.?

మన తెలుగులో టాప్ హీరోయిన్స్ అంటే కాజల్,తమన్నా,రకుల్ ప్రీత్ సింగ్ అంటూ పెద్ద లిస్ట్ చెప్పేస్తూ ఉంటాం. కానీ వీరు ఎవరు తెలుగు వారు కాదు. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ టాప్ రేంజ్ లోకి వచ్చి చాలా కాలమే అయిందని చెప్పాలి. 1950ల నాటి నుంచి 70లు, 80ల వరకూ టాలీవుడ్‌ లో తెలుగు అమ్మాయిల హవా కొనసాగిందనే చెప్పాలి. 90 ల్లో ముంబై భామలు రావటం ప్రారంభం కావటంతో తెలుగు అమ్మాయిల జోరు తగ్గింది. ఆ తర్వాత మలయాళీ ముద్దుగుమ్మలు ఆ స్థానాన్ని ఆక్రమించారు. మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారి మీద ఒక లుక్ వేద్దాం.

1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)

2. భానుమతి – దొడ్డవరం (ప్రకాశం జిల్లా)

3.కాంచన – విజయవాడ

4.అంజలీదేవి – పెద్దాపురం

5.భానుప్రియ – రంగం పేట

6.రోజా – తిరుపతి

7.వాణిశ్రీ – నెల్లూరు

8.విజయశాంతి – వరంగల్

9.రాశి -రాజోలు

10.జయప్రద – రాజమండ్రి

11.రంభ – విజయవాడ

12.లయ – విజయవాడ

13.ప్రత్యూష – వరంగల్

14.అంజలి – రాజోలు

15.బిందుమాధవి – చిత్తూర్

16.నిహారిక – హైదరాబాద్

17.కలర్స్ స్వాతి – హైదరాబాద్

18.రీతూ వర్మ – హైదరాబాద్

19.శ్రీ దివ్య – హైదరాబాద్

20.అదితి రావు హైదరి – మహబూబ్ నగర్

21.బిగ్ బాస్ భానుశ్రీ – వరంగల్

22.కీర్తి రెడ్డి – నిజామాబాద్

23.ఆనంది – వరంగల్

24.చాందిని చౌదరి – వైజాగ్