Movies

మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ లో మార్పులు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

ఎన్టీఆర్ మొదట్లో కాస్త బొద్దుగా,లావుగా ఉండటం వలన నటన ఎంత బాగా చేసిన, డాన్స్ లు ఇరగదీసిన కొంచెం విమర్శలు ఎదుర్కొనేవాడు. ఆ తరవాత బాడీ లుక్ ని చాలా తొందరగా మార్చి ఎన్టీఆర్ ఇంతలా మారాడా అనిపించేలా మారిపోయాడు. ‘టెంపర్‌’లో షర్టు విప్పి సందడి చేసాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో డిఫరెంట్ లుక్ తో అదరకొట్టాడు. ఆ తర్వాత లవకుశ లో మూడు పాత్రలు చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు మొదటి సినిమా నుండి లవకుశ సినిమా వరకు ఎన్టీఆర్ లుక్ లో ఏ చేంజెస్ వచ్చాయో చూద్దాం. 

ఎన్టీఆర్ తోలి రోజుల్లో ఇలా ఉండేవాడు. 


కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి సినిమాలో ఇలా ఉన్నాడు. 


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో ఇలా ఉన్నాడు. 


మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి సినిమాలో ఇలా ఉన్నాడు. 


శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో ఇలా ఉన్నాడు. 


రభస,రామయ్యా వస్తావయ్యా సినిమాల్లో చాలా కూల్ గా ఉన్నాడు. 


పూరి దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాలో ఇలా ఉన్నాడు. 


నాన్నకు ప్రేమతో సినిమాలో పూర్తి లుక్ మార్చాడు. 


లేటెస్ట్ సినిమా లవకుశలో మూడు పాత్రలతో అదరకొట్టాడు.