Movies

అక్కినేని మనవడు ఈ సినిమాలు చేసి ఉంటే స్టార్ హీరో అయ్యేవాడా ?

సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా నాగార్జున మేనల్లుడిగా 1999 వ సంవత్సరంలో రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో ‘ప్రేమకథ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు ఏమి రాలేదు. 2003 లో జెనీలియాతో నటించిన సత్యంతో చిత్రసీమలో కాస్త నిలదొక్కుకున్నాడని అనిపించింది. అయితే సరైన కథలను ఎంచుకోవడంలో తప్పటడుగు వేయటం వలన మరో హిట్ కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమాలను ఆచి తూచి ఎంచుకొని అప్పుడప్పుడు చేస్తున్నాడు.

తొలిప్రేమ
నువ్వే కావాలి
ఇడియట్
మనసంతా నువ్వే
నువ్వొస్తావని

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."